కార్తీకమాసంలో వెలిగించే ఆవు నెయ్యి దీపాలు/How to make Cow Ghee Wicks#pindideepam

0 views
0%



కార్తీకమాసంలో వెలిగించే ఆవు నెయ్యి దీపాలు/How to make Cow Ghee Wicks#pindideepam

కార్తీక మాసం అంటే దీపాలు ప్రధానమైనవి. పత్తితో చేసిన వత్తులను ఆవు నెయ్యిలో నానబెట్టి వాటిని అరటి డొప్పల్లో పెట్టి వెలిగిస్తారు. వేకువ జామునే లేచి చన్నీటి స్నానం చేసి కార్తీక దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక దీపాలు అంటే సాధారణంగా ఒత్తులతో చేసి వెలిగించేవే.

In this video, we explore the significance and beauty of Veliginche Avu Neyyi Deepalu, a traditional practice during the auspicious month of Karthikamasa. Join us as we delve into the history, rituals, and techniques of creating these divine oil lamps. Discover the joy of lighting up your home and heart with the warm glow of Veliginche Avu Neyyi Deepalu during Karthikamasa. Don’t miss out on this timeless tradition that brings blessings and positivity to your life.

From:
Date: November 2, 2025

Leave a Reply