Naa Autograph Telugu Full Movie Starring Ravi Teja, Bhumika Chawla, Gopika, Mallika, Prakash Raj, Paruchuri Venkateswara Rao among others. This Movie is Directed by S.Gopal Reddy and Produced by Bellamkonda Suresh. Music Composed by MM Keeravani. #TeluguMovies #NaaAutograph #LatestTeluguMovies
Naa Autograph Full Length Movie Description : Seenu (Ravi Teja) walks down his memory lane as he distributes wedding cards to each and every friend he has grown up playing with. Seenu is a lucky guy to have got a girlfriend for each passing phase of his life.








Miss you shafiya😢
Mee 2025 seen
Aa malayalam heroine encheppindo koddiga cheppandayya
2025 lo enta mandi movie chustunnaru
ఎప్పటి రోజుల లో కూడా మూవీస్ చేస్తున్నారు అంటేయ్ మీరు చాలా మాంచి వారు
2004 రాజాం వాసవి థియేటర్ లో ఈ సినిమాని చూశాను నేల టికెట్ తో 6 రూపాయలు అప్పుడు నేను పిల్ల బచ్చాగాని
రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన కొత్తలో ఈ సినిమా రిలీజ్ అయింది
మా మాయ రాజశేఖర్ రెడ్డి అభిమానైతే నీకు గెలిచాడు నీకు ఏం కావాలని అడుగు అంటే సినిమాకు తీసుకెళ్లి మాయంటే ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమాకి తీసుకెళ్లాడు
ఈ సినిమా ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఎందుకంటే. ఈ కాలంలో ప్రేమించమని తెలిస్తే డౌటు పడతారు. ఆ కాలంలో మనసుకి వ్యాల్యూ ఇచ్చేవారు శరీరానికి కాదు ఇప్పు ఈ మూవీలో తీస్తే ఎంతమంది అంటారు రా. ఓల్డ్ ఇస్ గోల్డ్ ఐ లవ్ డైరెక్టర్. 👌👌. శరీరం కన్నా మనసు గొప్పదే ఆ మనసు నిలబడే వాడే మానవుడు. ఐ లవ్ ఆడవాళ్లు. ❤️❤️
పిల్లలతో పెళ్లి కి మీరు వస్తే చాలా అందపడతాను. ఆ కలలో సెక్స్ లేదా ప్రేమ తప్ప. ఓల్డ్ ఇస్ గోల్డ్. ఐ లవ్ మూవీ. 💐