Top 10 Most Effective Marketing Strategies revealed by BV Pattabhiram with English Subtitles. Know how to create an effective Business Marketing Plan in this video. For more Personality Development & Motivational Videos stay tuned to BV Pattabhiram Channel – http://bit.ly/2hJaf8W #Psychologicalfacts #Humanmind #Personalitydevelopment #Motivation #BelieveInYourself #BuildYourConfidence #BVPattabhiram #Hypnotism #Marketing
CLICK HERE TO WATCH:
⏩ How to Set Goals in Life and Achieve Them – http://bit.ly/2tlND92
⏩ How to Manage Time Effectively by BV Pattabhiram – http://bit.ly/2u7VjJ8
⏩ Latest Motivational Videos in Telugu – http://bit.ly/2vBtDfk
Dr. BV Pattabhiram, PhD is a Post Graduate in Psychology, Philosophy, a PG Diploma holder in Guidance and Counselling, and PhD from Osmania University. He has been conducting workshops on Soft Skills / HRD and motivating helping professional, businesses, students, schools, Government entities, families, and many others.
Follow us on :
Subscribe : https://www.youtube.com/user/bvpattabhiram
Like : https://www.facebook.com/bvpattabhiram
Visit : www.pattabhiram.com/








I subscribed
Thanks sir
Very very useful message sir, thank you sir.
Excellent sir
Rip 😢😢, 😭
HERBALNUTRITION lo invitation yala cheyyali sir please okkasari cheppandi sir
Thank u sir
Impact అతిరథ మహారధులు అందరికీ, ట్రైనీస్కి, ప్రేక్షకులకి సాధారణ మనిషిగా నేను చెప్పేది ఏమిటంటే! మీరు చెప్పే మాటలు వినడానికి కాలక్షేపానికి వచ్చిన వారు మాత్రమే, ఎందుకంటే శ్రీపాదరావు సార్ అన్నట్టు ఐదు సంవత్సరములు కష్టపడాల ఓకే, కష్టపడే ఐదు సంవత్సరముల లోపు, ఇంట్లో, మూడు పూటలా తినే తిండి సౌకర్యం, నానమ్మ తాతయ్యల ఆరోగ్య బాధ్యత, తల్లిదండ్రులకు కొడుకు ఒక స్థాయికి వెళ్లలేదని బెంగ, కూతురు పెళ్లిఈడికి వచ్చింది, పెళ్లి చేసుకోవడానికి అంగీకరించడం లేదు, తన జీవితాన్ని చక్కబెట్టుకోవడం లేదు, ఇటువంటి బెంగ తల్లిదండ్రులకు ఉండదా?
తల్లిదండ్రుల యొక్క బాధ్యతను పిల్లలు గ్రహించు చున్నారా ? ఎదిగిన పిల్లలు తల్లిదండ్రులకు చేయూతని ఇవ్వకపోగ! ధైర్యాన్ని ఇవ్వకపోగా… వ్యాపారం పెడతామంటే! డబ్బులు ఎక్కడ నుండి వస్తాయి శ్రీపాద రావు గారు? అప్పు చేస్తే దానికి వడ్డీలు ఎవరు కడతారు శ్రీపాద రావు గారు? ఈ లోపు కుటుంబంలో చావు పుట్టుకలు, కథా! కార్యములు, ఇతర మంచి చెడ్డలు ఉంటాయి, వీటి బాధ్యత ఇంటి యజమాని అయిన తండ్రి సరిగా చూడక పోయి, ఎదిగిన కొడుకు సరిగా చూడకపోతే! కుటుంబం పరిస్థితి ఏమిటి? మీరు కండక్ట్ చేసే క్లాసులు తప్పు పట్టట్లేదు, మనిషికి బ్రతకడానికి రోజుకి ఎంత డబ్బులు ఉండాలి, కుటుంబ యావన్మంది కోసం ఎంత డబ్బులు కావాలి? ఇది ఆలోచించి, కష్టపడే కొడుకు గలడా? కుటుంబంలో తల్లి పడే కష్టం ఆలోచించి తల్లికి చేయూతనిచ్చే కూతురు కలదా? తల్లితండ్రులకు నీళ్లు వేయలేని వాళ్ళు, పినతల్లికి చీర ఏమి తీస్తారు?
రైతుకి మోటివేషన్ ఎవరు చేశారు, మూగ జీవులకి మోటివేషన్ ఎవరు చేశారు, ప్లాట్ ఫారం పై పడుకునే బిచ్చగాడికి మోటివేషన్ ఎవరు చేశారు?
మూగ జీవి ఆకలి వేస్తే ఆహారాన్ని వెతుక్కుంటుంది, మరి మనిషి కష్టపడి పని చేయడు, తల్లిదండ్రులతో సఖ్యతగా… ఉండడు, ప్రతి ఒక్కరి దగ్గర వాడి అవసరానికి నటిస్తూ… నగదును అప్పులు, చేబదులుగా… తీసుకుంటూ, ఎన్నో మోసాలకు అలవాటు పడతాడు, ప్రతి ఒక్కరు చెప్పే మోటివేషనల్ కన్నా! ప్రధానంగా మొట్టమొదటి సూత్రం "బద్ధకం సోమరితనం విడిచి పెట్టాలి, ఇదే విడిచిపెట్టినచో! నేడు రైతు భూముల అమ్మడు కదా, మద్యం ఏరులై పారుదు కదా! వ్యాపారం కోసం భూమి అమ్ముతున్నారు, ఉద్యోగం కోసం భూమి అమ్ముతున్నారు, సాధారణ మానవుడు ఉద్యోగం ప్రైవేట్ జాబ్ ఇస్తామన్నా…. డబ్బులు అప్పు చేసి కట్టే పరిస్థితి, మరి ఇంతమంది చేసే ఈ మోటివేషన్ క్లాస్ వల్ల మారకపోగా, ఇటువంటి దురదృష్టపు సంఘటనలు ఎందుకు జరుగుచున్నవి? జ్ఞానవంతులందరూ ఆలోచించండి 😭😭😭🙏🙏🙏
హిందువు హీనమైన బ్రతుకు బ్రతకకుండా లేడు,, క్రైస్తవుడు కాసులు దండుకో కన్నా బ్రతకలేదు, ముసల్మాన్ మోసం చేయకుండా బ్రతకలేదు, మరి ఈ మతస్తులందరికీ, ఈ భారతజాతి భారతీయులందరికీ…. భగవద్గీత, బైబిలు, ఖురాను మోటివేషన్ గ్రంథాలు కాదంటారా?
మనిషి జీవితం కుక్క తోక వంకర లాంటిది, గొర్రె తోక బెత్తెడు లాంటిది, మీరైనా నేనైనా అన్నది ఆచరించాలి, విన్నది ఆచరించాలి, వేదికలపై చెప్పే ప్రతి మాట అన్నవారు ఆచరించినచో! విన్నవారు ఆచరించినచో! నేడు కుటుంబాలు ప్రభుత్వ పథకాలకు పరిమితం కావు కదా! సమాజం మద్యపానానికి, ధూమ పానానికి, డ్రగ్స్ కి, ఆడవాళ్లు పెళ్లికి ముందు పెళ్లి అయిన తర్వాత చచ్చే వరకు అక్రమ సంపాదన కోసం, అక్రమ సంబంధాలకు ప్రాధాన్యత ఇచ్చి, ఈ …ఈ…బ్రతుకుకి పరిమితం కారు, నిజాన్ని నిజం లాగే మాట్లాడుకోవాలి, మీరు చెప్పేవి తప్పు అనటం లేదు, మన రాష్ట్ర జనాభా ఎంత? దేశ జనాభా ఎంత? ఇంపాక్ట్ వ్యూవర్స్ ఎంతమంది? నేటికి మీ వద్ద శిక్షణ పొందిన వారు ఎంతమంది? వీళ్ళందరూ మంచి జ్ఞానము గల వారేనా? తల్లిదండ్రులను బాధపెట్టకుండా బ్రతికే వారేనా? మనిషిగా…. పుట్టిన వాడు! తోటి మనిషికి విలువ ఇచ్చే వాడేనా? ఇవి లేనప్పుడు ఈ మోటివేషన్ ఎందుకు? దేవాలయంలో పురాణం చెప్పిన, చర్చిలో సువార్తలు చెప్పిన, మసీదులో ఖురాన్ మత వాక్యాలు చెప్పిన మనిషి మారేనా?
మారిన చొ! వీడు బ్రతుకు ఇంతేనా? మీవంటి జ్ఞానవంతులకు! నా లాంటి సామాన్యుడు చెప్పక్కర్లేదు అని నేను భావిస్తున్నాను. 🙏🙏🙏🙏